Mango News
మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Description:

దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యంలో రోజువారీగా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జై శంకర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. "నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను” అని ట్వీట్ చే...

Published: 2022-01-28

Suggested Content