Mango News
బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి

బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి

Description:

కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతున్న ప్రజలకు కొంచెం ఉపశమనం కలగనుంది. ఈ మహమ్మారి వ్యాప్తి అడ్డుకట్టకు టీకాలే కీలకమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలకు విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) జారీ చేసింది. డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో ఫార్మా సంస్థలు టీకాల ధరలను నిర్ణయించనున్నాయి. మాములుగా, ఈ టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉండనుంది. అయితే, దీనికి రూ.150 సేవా రుసుమ అదనంగా ఉండే అవకాశం ఉన్...

Published: 2022-01-28

Suggested Content