Mango News
దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు

దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు

Description:

దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల, కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న కోవిడ్ నియంత్రణ చర్యలు/నిబంధనల అమలును ఫిబ్రవరి 28, 2022 వ‌ర‌కు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖ రాశారు. జిల్లా/స్థానిక స్థాయిల్లో పరిస్థితుల ఆధారంగా కోవిడ్-19 నియంత్రణ చర్యలను తీసుకోవడానికి నియమావళి ఫ్రేమ్‌వర్క్‌కు అను...

Published: 2022-01-28

Suggested Content