Mango News
తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%

తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%

Description:

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దీంతో ఇటీవల రోజువారీగా భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా 3944 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 28, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,51,099 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 2,444 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,07,498 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.20 శాతంగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ఇక కరోనా వలన...

Published: 2022-01-28

Suggested Content