Mango News
కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు

కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు

Description:

కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,16,003 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 51,739 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 44.60 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,26,596 కు చేరుకుంది. ఇక కొత్తగా కరోనాకు చికిత్స పొందుతూ గత 24 గంటల్లో మరో 11 మంది మరణించినట్టు తెలిపారు. పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్...

Published: 2022-01-28

Suggested Content