Mango News
తెలంగాణలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్‌ఎంసీలోనే అధికం

తెలంగాణలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్‌ఎంసీలోనే అధికం

Description:

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3801 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 26, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,47,155 కి చేరింది. కరోనా వలన మరోకరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,078కి పెరిగింది. అలాగే మరో 2,046 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,05,054కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1570, రంగారెడ్డిలో 284, మేడ్చల్ మల్కాజిగిరిలో 254, హన...

Published: 2022-01-27

Suggested Content