Mango News
కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య

కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య

Description:

కరోనా మహమ్మారి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరినీ వదలటం లేదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడి చికిత్స హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. సినిమా పరిశ్రమను నీడలా వెంటాడుతోంది కరోనా . టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్.. ఇలా ఏ సినిమా పరిశ్రమ వారినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ కౌసల్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ప్రస్తుతం నాకు ల‌క్ష‌ణాలు తీవ్రంగ...

Published: 2022-01-28

Suggested Content