Mango News
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం

దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం

Description:

దేశంలో గత కొన్ని రోజులతో పోలిస్తే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 2,51,209 పాజిటివ్ కేసులు, 627 మరణాలు నమోదయ్యాయి. దీంతో జనవరి 28, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,06,22,709 కు, మరణాల సంఖ్య 4,92,327 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 15.88 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 17.47 శాతంగా ఉంది. అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల ...

Published: 2022-01-28

Suggested Content