Mango News
దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు

దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు

Description:

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,86,384 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,03,71,500 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 573 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,91,700 కి పెరిగింది. దేశంలో కొత్తగా ఒక్కరోజే మూడు లక్షలమందికిపైగా (3,06,357) కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,76,77,328 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 93.33 శాతంగానూ, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. ప్రస్తుతం 22,02,472 (5.46%) మంది కరోనా బా...

Published: 2022-01-27

Suggested Content