Mango News
మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్

Description:

మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. చిరంజీవి కరోనా బారిన పడటంతో ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య వివరాలను సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ అంటూ ఆకాంక్షించారు. కాగా తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని బుధవారం నాడు ట్విటర్‌ ద్వారా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. తాను హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నట్లు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఆయన్ను పలువ...

Published: 2022-01-27

Suggested Content