Mango News
హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్

హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త‌గా 13 జిల్లాలు ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అనంతపురం జిల్లా ఇకపై రెండు జిల్లాలుగా మారనుంది. అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లాకు హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు ఒక వీడియో విడుదల చేశారు. "అందరికి నమస్కారం. పరిపాలనా వికేంద్రీకరణ కోసం రాష్ట్...

Published: 2022-01-27

Suggested Content