Mango News
ఏపీలో 24 గంటల్లో 13 వేలకుపైగా కరోనా కేసులు, 9 మరణాలు నమోదు

ఏపీలో 24 గంటల్లో 13 వేలకుపైగా కరోనా కేసులు, 9 మరణాలు నమోదు

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 26, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,22,573 కు చేరుకుంది. గత 24 గంటల్లో 49,143 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 13,618 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా విశాఖపట్నం జిల్లాలో 1791, అనంతపూర్ జిల్లాలో 1650, గుంటూరు జిల్లాలో 1464, కర్నూల్ జిల్లాలో 1409, ప్రకాశం జిల్లాలో 1295, నెల్లూరు జిల్లాలో 1007, తూర్పుగోదావరి జిల్లాలో 961, కడప జిల...

Published: 2022-01-27

Suggested Content