Mango News
ఆ జిల్లాల‌కు ఈ పేర్లు పెట్టండి.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ముద్ర‌గ‌డ లేఖ

ఆ జిల్లాల‌కు ఈ పేర్లు పెట్టండి.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ముద్ర‌గ‌డ లేఖ

Description:

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు క‌స‌ర‌త్తు మొద‌లైంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్.. త్వరలోనే 26 జిల్లాల ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా రూపాంతరం చెందబోతోంది. కొత్తగా ఏర్పాటు అయ్యే జిల్లాల పేర్ల‌ను కూడా ఖ‌రారు చేసింది ప్రభుత్వం. అయితే, అప్పుడప్పుడు రాష్ట్రంలోని పలు స‌మ‌స్య‌ల‌పై తనదైన శైలిలో లేఖాస్త్రాలు సంధించటం మాజీ మంత్రి, ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మానాభంకు అలవాటు. ఇప్పుడు తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంపై కూడా తన ...

Published: 2022-01-27

Suggested Content