Mango News
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14  వేలకు పైగా ఉద్యోగాల భ‌ర్తీ

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భ‌ర్తీ

Description:

ఆంధ్రప్రదేశ్‌ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల సర్టిఫికెట్లు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈమేరకు గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం గ్రామాల్లో 11,162 సచివాలయాలు, పట్టణాల్లో 3,842 మొత్తం 15,004 సచివాలయాలు ఉన్నాయని సచివాలయ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,493 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అజ...

Published: 2022-01-28

Suggested Content