Mango News
ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్‌

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్‌

Description:

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొత్తానికి ఆదర్శనీయంగా నిలిచేలా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్న చికిత్సలకు ప్రైవేటు బీమా సంస్థల కన్నా మంచి రేట్లు చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నవా...

Published: 2022-01-28

Suggested Content