Mango News
ఏపీలో కొత్తగా 13474 కరోనా కేసులు, 7 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 13474 కరోనా కేసులు, 7 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు

Description:

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 13,474 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 7 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడపలో 2031, కర్నూల్ లో 1835, విశాఖపట్నంలో 1349, గుంటూరులో 1342, ప్రకాశంలో 1259, తూర్పుగోదావరిలో 1066, నెల్లూరులో 1007 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జనవరి 27, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,36,047కు, మరణాల సంఖ్య 14579 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 10,290 మంది కో...

Published: 2022-01-27

Suggested Content