Mango News
శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

Description:

కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్రాణవాయువు (ఆక్సిజన్ ) కొరతతో వేలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా మూడో వేవ్ ముంచెత్తుతోంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కూడా ఆక్సిజన్‌ ప్లాంట్స్ నెలకొల్పే విషయంలో ముందుంటోంది. ఈ క్రమంలోనే, శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్‌ ఎండీ గజనన్‌ నబర్, కమర్షియల్‌ హెడ్‌ శరద్‌ మధోక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జ...

Published: 2022-02-01

Suggested Content