Mango News
ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు

ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు

Description:

ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు స్థానిక ఏపీఎన్జీవో హోమ్‌ వద్ద రిలేనిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో రిలే నిరాహార దీక్షల సన్నాహక సమావేశాన్ని పీఆర్సీ సాధన సమితి ఆధ్యర్యంలో నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్ లో రిలే దీక్షలో రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. రిలే నిరాహార దీక్షల్లో అన్ని స్థాయిల ఉద్యోగులు పాల్గొనేలా ప్రణాళికను రూపొందించామని జేఏసీ నేతలు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 9...

Published: 2022-01-27

Suggested Content