Mango News
కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని

కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని

Description:

స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్‌ జిల్లాను ప్రకటించడంపై ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రపంచంలోని తెలుగువారందరూ గర్వపడేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లాను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం జగన్ ఒకసారి మాట ఇస్తే దానిపై నిలబడతాడని మంత్రి కొనియాడారు. సీఎం జగన...

Published: 2022-01-28

Suggested Content