Mango News
వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ : భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ

వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ : భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ

Description:

వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల​ మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌లో మూడు వన్డేలు, ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలో మూడు టీ20లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో వన్డే సిరీస్, టీ20 సిరీస్ లో తలపడే భారత జట్లను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ బుధవారం నాడు ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ సిరీస్ లలో ఆడనున్నాడు. అలాగే కేఎల్ రాహుల్ వైస్ కెప్టె...

Published: 2022-01-27

Suggested Content