Mango News
కరోనా ఎఫెక్ట్ : ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం

కరోనా ఎఫెక్ట్ : ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం

Description:

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాలల మూసివేతపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని పాఠశాలలను ఫిబ్రవరి 15 వరకు మూసివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి వలన ఫిబ్రవరి 15 వరకు పాఠశాలల్లో బౌతికంగా క్లాసుల నిర్వహణ ఉండదని, అయితే బోర్డు పరీక్షల దృష్ట్యా ఆన్‌లైన్ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ముందుగా రాష్ట్...

Published: 2022-01-27

Suggested Content