Mango News
ఎంఎస్ ధోనిది చురుకైన బుర్ర - గ్రెగ్‌ చాపెల్‌

ఎంఎస్ ధోనిది చురుకైన బుర్ర - గ్రెగ్‌ చాపెల్‌

Description:

ప్రపంచ క్రికెట్‌లో అతి చురుకైన బుర్ర ఉన్న వాళ్లలో ఎంఎస్ ధోనీ ఒకడని టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ కొనియాడాడు. ధోనీ సమయస్ఫూర్తి, నిర్ణయాధికారం విషయాలలో అతడి సమకాలీన మేటి ఆటగాళ్లతో పోల్చితే ఎంతో ప్రత్యేకమని అన్నాడు. ప్రస్తుత కోచింగ్‌ విధానాలను చాపెల్‌ తప్పుబట్టాడు. భారత్‌లో సహజంగా కనిపించే గల్లీ క్రికెట్‌ సంస్కృతి.. విదేశాల్లో లోపించడం వల్లే మంచి ఆటగాళ్లు తయారు కాలేకపోవడానికి ఒక కారణంగా గ్రెగ్‌ చెప్పాడు. గత తరంలో గొప్ప క్రికెటర్లు వెలుగు చూశారంటే.. ఆటపై సహజంగా ఉండే ఆసక్తితో పాటు సీనియర్స్ ను...

Published: 2022-01-27

Suggested Content