Mango News
వింబుల్డన్‌ టైటిల్‌ ను ఆరోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్

వింబుల్డన్‌ టైటిల్‌ ను ఆరోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్

Description:

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్ ను ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్‌ స్టార్‌, సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్‌ ఆరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం నాడు జరిగిన వింబుల్డన్‌-2021 ఫైనల్‌ పోరులో ఇటలీ ఆటగాడు, ప్రపంచ తొమ్మిదో నంబర్ ఆటగాడు మాటో బెరిటిని ను 6-7 (4-7), 6-4, 6-4, 6-3 తేడాతో ఓడించిన జకోవిచ్ మరో గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నాడు. దీంతో జకోవిచ్ ఇప్పటివరకు తన కెరీర్లో 20 గ్రాండ్‌స్లాములు సొంతం చేసుకుని అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన రోజర్ ఫెదరర్‌ (20), రఫెల్‌ నాదల్(20) సరసన...

Published: 2022-07-13

Suggested Content