Mango News
భారత్ vs దక్షిణాఫ్రికా తొలి వన్డే: భారత్ విజయ లక్ష్యం 297 పరుగులు

భారత్ vs దక్షిణాఫ్రికా తొలి వన్డే: భారత్ విజయ లక్ష్యం 297 పరుగులు

Description:

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భాగంగా మొదలైన తొలి వన్డే బొలాండ్‌ పార్క్‌ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదటగా బ్యాటింగ్‌ తీసుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్‌ డికాక్, జానెమన్ మలన్‌లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ బవుమా, వాన్‌ డస్సెన్‌ వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ నిర్మిస్తూ భారీ స్కోరు దిశగా కదిలారు. చివరకు ఏకంగా ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కి రికార్డ్‌ పార్ట్‌నర్ షిప్ 204 ప...

Published: 2022-02-01

Suggested Content