Mango News
టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా

టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా

Description:

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఇక నుంచి టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లనుంది. ఎయిరిండియా ను టాటా గ్రూప్‌నకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం పూర్తి చేసింది. ఎయిరిండియా - స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. సుమారు 7 దశాబ్దాల చరిత్ర కలిగిన సుప్రసిద్ధ ‘‘మహారాజా’ను పూర్తిగా టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. దీంతో.. శుక్రవారం నుంచి ఎయిరిండియా కార్యకలాపాలు పూర్తిగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగనున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా 101 డెస్టినేషన్స్‌కు విమా...

Published: 2022-01-28

Suggested Content