Mango News
పార్లమెంటులో డిజిటిల్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

పార్లమెంటులో డిజిటిల్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

Description:

కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్ కూడా డిజిటల్ రూపంలోనే ఉండనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి కారణంగా పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక నివేదికల ప్రదర్శనకు సంబంధించిన అన్ని పత్రాలు ముద్రించడం జరుగుతుంది. అయితే, కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్‌ను ముద్రించనున్నారు. ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2022న ప్రవేశపెట...

Published: 2022-01-27

Suggested Content