Mango News
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్స్ 50 శాతంతో అనుమతి

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్స్ 50 శాతంతో అనుమతి

Description:

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణతో వీకెండ్ కర్ఫ్యూ (వారాంతపు కర్ఫ్యూ) అమలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీలో పాజిటివ్ కేసులు నమోదు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేయాలని డీడీఎంఏ సమావేశంలో గురువారం నిర్ణయం తీసుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అయితే రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వ...

Published: 2022-01-27

Suggested Content