Mango News
సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన వైయస్ షర్మిల

సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన వైయస్ షర్మిల

Description:

తెలంగాణ రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైయస్ షర్మిల. కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన రైతు రుణ మాఫీ అమలుకు నోచుకోవటం లేదని షర్మిల ఆక్షేపించారు. కేసీఆర్ తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలవల్ల రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల దుయ్యబట్టారు. నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ భరోసా కూడా ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు. వ్యవసాయానికి ఉన్న అన్ని రకాల సబ్సిడీలను తీసేశారని.. రైతులపై కేసీఆర్‌కు ఎందుకింత వివక్ష అని షర్మిల...

Published: 2022-01-27

Suggested Content