Mango News
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఒంటేరు యాదవ రెడ్డి

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఒంటేరు యాదవ రెడ్డి

Description:

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 6 స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. మెదక్ స్థానంలో జరిగిన ఎన్నికల్లో ఒంటేరు యాదవరెడ్డి గెలుపొందారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఒంటేరు యాదవ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమి...

Published: 2022-01-27

Suggested Content