Mango News
రాజ్‌భవన్‌లో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు.. గవర్నర్‌ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరణ

రాజ్‌భవన్‌లో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు.. గవర్నర్‌ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరణ

Description:

తెలంగాణ రాజ్‌భవన్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ దేశ వ్యాప్తంగా ఉదృతంగా కొనసాగుతోంది. ...

Published: 2022-01-26

Suggested Content