Mango News
సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడే స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్, డ్రగ్స్ నియంత్రణపై కీలక చర్చ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడే స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్, డ్రగ్స్ నియంత్రణపై కీలక చర్చ

Description:

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠినచర్యలు చేపట్టే దిశగా నేడు (జనవరి 28, శుక్రవారం) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరగనుంది. ఈ సదస్సులో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, డీజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీ అధికారులు, అలాగే వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొననున్నారు...

Published: 2022-01-28

Suggested Content