Mango News
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

Description:

మాజీ మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపం ధ్వంసంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రపోయిన సింహాన్ని తట్టిలేపావు, ఖబడ్దార్ చల్లా ధర్మారెడ్డి.. అంటూ హెచ్చరించారు. కాచుకో చల్లా ధర్మారెడ్డి.. నీ భరతం పడతామని సురేఖ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌లు కూడా ఏం చేయలేరని ఆమె అన్నారు. నీ పాపాలు పండేరోజు దగ్గరలోనే ఉందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలోని ఆత్మకూ...

Published: 2022-02-01

Suggested Content