Mango News
టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం

టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం

Description:

టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. కవితతో పాటు కె. దామోదర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ వీరిద్దరిచే ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు.. కల్వకుంట్ల కవిత , దామోదర్ రెడ్డిలకు మంత్రి మండలి రూల్స్ బుక్స్ మరియు ఐడి కార్డు అందజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ...

Published: 2022-01-26

Suggested Content