Mango News
రేపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌ రావు

రేపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌ రావు

Description:

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు రేపు (జనవరి 28, శుక్రవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేస్తూ, "మన ప్రజలకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సౌకర్యాన్ని అందించాలనే సీఎం కేసీఆర్ విజన్ ను నెరవేర్చే దిశగా మనం మరో అడుగు వేస్తున్నాము. రేపు ఖమ్మం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పేద రోగుల కోసం కార్డియాక్ కాథెటరైజేషన్ లాబొరేటరీ (క్యాథ్ ల్యాబ్) ప్రారంభ...

Published: 2022-01-28

Suggested Content