Mango News
'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ - విజయ్ దేవరకొండ ఫాన్స్ ఫుల్ జోష్

'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ - విజయ్ దేవరకొండ ఫాన్స్ ఫుల్ జోష్

Description:

రౌడీబాయ్ గా ఫాన్స్ ముద్దుగా పిలుచుకునే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందు అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాలు అందుకోలేకపోయిన విజయ్ దేవరకొండ .. తాజాగా తాను నటిస్తోన్న తొలి యాక్షన్ ఎంటర్ టైనర్ 'లైగర్' మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్, టీజర్ల కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచ...

Published: 2021-12-31

Suggested Content