Mango News
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‏కు ఎంపికయిన సూర్య 'జైభీమ్' సినిమా

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‏కు ఎంపికయిన సూర్య 'జైభీమ్' సినిమా

Description:

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ 'జైభీమ్'. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‏ అయ్యింది. ఇందులో సూర్య నటనకు దేశవ్యాప్తంగా భాషలకు అతీతంగా సినిమా ప్రేమికులు నీరాజనాలు పట్టారు. మరోవైపు సినీ విశ్లేకులు సూర్య నటనను ప్రశంసించారు. భారతదేశంలోని సామాజిక అసమానతలు.. కుల వివక్ష వంటి అంశాలను విపులంగా చూపించారు ఈ సినిమాలో. గిరిజనులు, ఆదివాసీ తెగలకు చెందిన అమాయకపు ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తమిళనాడుకు చెందిన జస్టి...

Published: 2022-01-20

Suggested Content