Mango News
అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలో 'పుష్ప' మూవీ స్ట్రీమింగ్‌ నేడే

అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలో 'పుష్ప' మూవీ స్ట్రీమింగ్‌ నేడే

Description:

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన సినిమా 'పుష్ప' థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వం‌లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించింది. డిసెంబర్‌ 17న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. పాన్ఇండియా సినిమాగా రిలీజై అటు బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల ట్రేడ్‌ మార్క్‌ను దాటిన పుష్ప సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. He’ll fight. He’ll run. He’ll jum...

Published: 2022-01-07

Suggested Content