Mango News
రెబెల్ స్టార్ ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా విడుదల వాయిదా

రెబెల్ స్టార్ ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా విడుదల వాయిదా

Description:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'రాధేశ్యామ్' విడుదల వాయిదా పడింది. దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇటీవలే ' RRR ' వాయిదా పడగా.. ఇప్పుడు ఆ జాబితాలో రాధేశ్యామ్ చిత్రం చేరింది. 'రాధేశ్యామ్' విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. "గత కొన్నిరోజులుగా ' రాధేశ్యామ్ ' చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు మేము ప్రయత్నించాం. కానీ, ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఉన్న ప...

Published: 2022-01-05

Suggested Content