Mango News
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు కరోనా

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు కరోనా

Description:

కరోనా... కరోనా... కరోనా... నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు రోజూ మన చెవుల్లో మారుమోగుతున్న పేరు. ఇది.. ఎప్పుడు.. ఎవరికి.. సోకుతుందో అని అనునిత్యం అందరం మధనపడుతూనే ఉన్నాం. రోజుకి కొన్ని వందల మంది దీని బారిన పడుతున్నారు. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ పలకరిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు కరోనా కాటుకు గురయ్యారు. చాలామంది కోలుకున్నారు కూడా. తాజాగా టాలీవుడ్ కుర్ర హీరో విశ్వక్ సేన్ కూడా కరోనా బారిన పడ్డారు. విశ్వక్ సేన్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడి...

Published: 2021-12-31

Suggested Content