Mango News
50 రోజుల ‘అఖండ’ జైత్రయాత్ర

50 రోజుల ‘అఖండ’ జైత్రయాత్ర

Description:

దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినిమాలు థియేటర్లలో 100 రోజులు ఆడేవి. ఒక దశాబ్దం క్రితం 50 రోజులు ఆడేవి. కానీ ప్రస్తుతం సినిమా ఒకవారం.. మహా అయితే రెండు వారాలు థియేటర్లలో ఆడుతున్నాయి. ఈదైనా సినిమా సూపర్‌ హిట్‌ అయితే.. ఒక నెల కంటే ఎక్కువ ఆడడం కష్టమే. అలాంటిది.. ఓ సినిమా 50 రోజులు పైగా థియేటర్స్‌లో ఆడుతుందంటే మాములు విషయం కాదు. దాదాపు దశాబ్దం తర్వాత ఆ ఘనతను నందమూరి బాలకృష్ణ సాధించారు. ఆయన హీరోగా నటించిన ‘అఖండ’ మూవీ 50 రోజులు పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్‌ చేసింది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యా...

Published: 2022-01-20

Suggested Content