Mango News
అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ, బుల్లితెరపై సూపర్ హిట్ అయిన వైష్ణవ్‌ తేజ్‌ 'కొండపొలం' సినిమా

అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ, బుల్లితెరపై సూపర్ హిట్ అయిన వైష్ణవ్‌ తేజ్‌ 'కొండపొలం' సినిమా

Description:

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా మెప్పించింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు క్రిష్‌. కరోనా పరిస్థితుల్లో థియేటర్లలో దసరా కానుకగా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఒక వైవిధ్యభరిత చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్ర...

Published: 2022-01-13

Suggested Content