Mango News
పెదనాన్న కృష్ణంరాజుకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రభాస్

పెదనాన్న కృష్ణంరాజుకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రభాస్

Description:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. నేడు (జనవరి 20) సీనియర్ నటుడు కృష్ణంరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే.. డార్లింగ్ ప్రభాస్ కూడా ఆయనకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ పెట్టారు. "మా అంకుల్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారికి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నాను. మీ వివేకం, గైడెన్స్ ఎప్ప...

Published: 2022-01-20

Suggested Content