Mango News
రొయ్యల మసాలా ఫ్రై తయారుచేసుకోవడం ఎలా?

రొయ్యల మసాలా ఫ్రై తయారుచేసుకోవడం ఎలా?

Description:

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ ప్రాన్/రొయ్యల మసాలా ఫ్రై” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. ఇందుకోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ...

Published: 2022-06-11

Suggested Content