Mango News
మనిషికి ఉపయోగపడే 5+1 సూత్రాలు - యండమూరి వీరేంద్రనాథ్

మనిషికి ఉపయోగపడే 5+1 సూత్రాలు - యండమూరి వీరేంద్రనాథ్

Description:

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మనిషికి ఉపయోగపడే 5 సూత్రాలు” గురించి వివరించారు. ఒక మనిషికి, ఇంకో మనిషికి ఉండే సంబంధం నమ్మకం, వ్యతిరేకత మీద ఆధారపడి ఉంటుందన్నారు. నమ్మకాన్ని పెంచుకోవడం ఎలా?, సమాజంపై చిరాకు ఎందుకు పడకూడదు?, భయం మరియు జాగ్రత్త మధ్య తేడాలేంటి?, ఆర్థిక క్రమశిక్షణ, ఆనందానికి ఆరో సూత్రం ఏంటి? అనే అంశాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=bHtYac6oKqg

Published: 2022-06-04

Suggested Content