Mango News
నాటు కోడి పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?

నాటు కోడి పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?

Description:

రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా కాంటినెంటల్ డిషెస్, ఇటాలియన్ ఫుడ్ మరియు బిర్యానీ, చికెన్ స్నాక్స్, జపనీస్ ఫుడ్ ను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇక ఈ ఛానెల్లో నిర్వహించే ఆహా ఏమి రుచి కార్యక్రమంలో భాగంగా “నాటు కోడి పచ్చడి” ఎలా తయారుచేసుకోవాలో చూపించారు. నాటుకోడి మాంసం పచ్చడి కోసం కావాల్సిన పదార్ధాలు...

Published: 2022-06-14

Suggested Content