Mango News
ఆవకాయ పచ్చడి - ఆనవాయితీ

ఆవకాయ పచ్చడి - ఆనవాయితీ

Description:

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ఆవకాయ పచ్చడి - ఆనవాయితీ” గురించి వివరించారు. ఆవకాయ తినని తెలుగువాళ్లు ఉండరన్నారు. ఆవకాయ, గోంగూరతో తెలుగువాళ్ళకు ఏంతో అనుబంధం, సంబంధం ఉందని చెప్పారు. ఆవకాయ పచ్చడి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణ...

Published: 2022-06-11

Suggested Content